SP బాలు హాస్పిటల్ నుండి మాట్లాడిన చివరి వీడియో

917

నెల్లూరు సీమ బిడ్డగా, గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తీరని కోరికగా సింహపురిలో తిక్క న విగ్రహ ఆవిష్కరణ మిగిలేఉంది. ఈ ప్రయత్నంలో ఆయన నిరంతరం కృషి చేస్తూనే తుదిశ్వాస విడిచారు.

ఇది కూడా చదవండి: కంచి పీఠం వారి కోసం బాలు దానం చేసిన ఇల్లు.. దీని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

నగరంలోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలోని చీకటి గదిలో తిక్కన విగ్రహం మగ్గుతోంది. నాయకుల మధ్య పార్టీల తారతమ్యాలు, అధికారులు నిర్లక్ష్యంతో ఆ విగ్ర హం మూలపడింది. దానికి విముక్తి కలిగించాలని ఎస్పీ బాలు కృషి చేశారు.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలు కి జగన్ సర్కార్ అరుదైన గౌరవం

నిజానికి బాలు కృషితోనే ఆ విగ్ర హం తయారు కావడం, నెల్లూరు రావడం జరిగింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బాలు నెల్లూరులో తిక్కన విగ్రహం ప్రతిష్ఠించాలనే కోరికను అప్పటి శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు చెప్పారు.

ఇది కూడా చదవండి: ప్రతి శుక్రవారం బాలు చేసే పని ఇదే.. ఆ సెంటిమెంట్ బాలుని ఇలా చేసిందా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation