చిన్న పిల్లల్ని చుస్తే చిన్న పిల్లాడిలా అల్లరి… హేమచంద్ర కూతురితో బాలు క్యూట్ వీడియో…

1849

కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలసుబ్రమణ్యం శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 5న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఎక్మో ట్రీట్‌మెంట్‌తో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 01:04 గంటలకు చనిపోయారు.

ఇది కూడా చదవండి: కంచి పీఠం వారి కోసం బాలు దానం చేసిన ఇల్లు.. దీని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

దాదాపు 50 రోజులపాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన 1946, జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో జన్మించారు. ఆయన 40 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఆయన పాటలు పాడారు.

ఈ సమయంలో కొన్ని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం….

Content above bottom navigation