పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇక దీనిని క్యాష్ చేసుకుంటున్న డిజిటల్ పేమెంట్ యాప్స్ తమ యాప్ ద్వారా పేమెంట్లు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది అంటూ ఎంతో మంది వాహనదారులను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.