అమృత విష‌యంలో నేను ఆ త‌ప్పు చేశాను ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్నా శ్ర‌వ‌ణ్

ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవ‌డం.ఆ పై ఆయ‌న కూతురు చేసిన వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నం క‌లిగించాయి.ఆయ‌న మ‌ర‌ణం పై అనేక అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.
అయిత ఇప్పుడు ఆస్తి వ్య‌వ‌హారం పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.ఇప్పుడు మారుతీరావు ఆస్తికి లీగ‌ర్ హైర్ ఎవ‌రు అనేది పెద్ద ప్ర‌శ్న‌.ముఖ్యంగా అమృత ఆయ‌న వార‌సురాలు కాబట్టి ఆమెకి ఆస్తి వ‌స్తుంది.అయితే అమృత‌కి త‌న తండ్రి చివ‌రి చూపు ద‌క్క‌లేదు.ఈ స‌మ‌యంలో శ్ర‌వ‌ణ్ ఏమైనా ఆమెని నిలువ‌రించారా..అస‌లు బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారం పై శ్ర‌వ‌ణ్ ఏమంటున్నారో చూద్దాం.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఈ క్రింది వీడియో చూడండి

అమృత త‌న భ‌ర్తని కోల్పోయి బాధ‌ప‌డుతోంది, ఇలా చేస్తే త‌న కూతురు ఇంటికి వ‌స్తుంది అని అనుకున్న మారుతీరావుకి అమృత షాక్ ఇచ్చింది, ఇక ఎంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు వెళ్లి మాట్లాడినా ఆమె వెన‌క్కి రాలేదు, దీంతో మారుతీరావు ఎంతో చింతించాడు.. చివ‌రకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.. అయితే ఆయ‌న చివ‌రి చూపులు మాత్రం అమృత‌కి ద‌క్క‌నివ్వ‌లేదు, ఈ స‌మ‌యంలో ఆయ‌న అంతిమ సంస్కారాలు అన్నీ ఆయ‌న సోద‌రుడు శ్ర‌వ‌ణ్ చేశారు, త‌న అన్న చావుకి కార‌ణం అలాగే త‌న‌కు ఏ సంబంధం లేక‌పోయినా జైలుకి వెళ్ల‌డానికి కార‌ణం అమృత అనే బాధ ఆయ‌న‌కు ఉంది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Image result for అమృత

ఈ స‌మ‌యంలోత‌న తండ్రిని కూడా జైలుకి పంపించిందనే బాధ శ్ర‌వ‌ణ్ పిల్ల‌లకు కూడా ఉంది, అయితే మారుతీరావుని చివ‌రి చూపులు చూడాలి అని అమృత‌ వెళ్లింది.. కాని ఆమెని అక్క‌డ‌కు రానివ్వ‌లేదు.. శ్ర‌వ‌ణ్ అలాగే ఆయ‌న కూతురు త‌న‌ని ద‌గ్గ‌రకు రానివ్వ‌లేదు అని ఆమె మీడియాతో అమృత తెలిపింది, దీనిపై శ్ర‌వ‌ణ్ కూడా మీడియాతో మాట్లాడారు,నేను అమృత‌ని ఆ మాట అన‌లేదు అక్క‌డ చాలా మంది మీడియా వారు ఉన్నారు.. క‌చ్చితంగా న‌న్ను చూసే ఉంటారు ఇది జ‌ర‌గ‌లేదు కేవ‌లం ఆమె కామెంట్ మాత్ర‌మే అన్నారు, అయితే త‌న కూతురు అందో లేదో తెలియ‌దు, కాని ఆమె త‌న త‌ల్లి ద‌గ్గ‌రకు వెళ్లి మాట్లాడాల్సింది, క‌చ్చితంగా ఇద్ద‌రికి అంత బాండింగ్ ఉంది కాబ‌ట్టి చివ‌రి చూపు ద‌క్కేది. కాని అమృత త‌న త‌ల్లిద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎందుకు ఓదార్చ‌లేదు అని ప్ర‌శ్నించారు.ఆ బాధ‌లో బంధువులు కూడా ఆమెని రానివ్వ‌లేదు.. బ‌హుశా ఇదే జ‌రిగి ఉంటుంది, ఆ స‌మ‌యంలో ఇలా ఆప‌డం కూడా త‌ప్పు అని నేను త‌ర్వాత భావించాను, ఏమైనా అమృత విష‌యంలో అన్నీ జ‌రిగిపోయాయి… ఇప్పుడు మాట్లాడ‌క‌పోవ‌చ్చు భ‌విష్య‌త్తులో ఆమెతో మాట్లాడ‌వ‌చ్చు ఏమో, కాని ఈ ఆవేశంలో నాకు నేను మాట్లాడ‌ను ..త‌ను వ‌చ్చి మాట్లాడితే మాట్లాడ‌తా అని చెప్పారు, ఇక ఆమె నాపై చేస్తున్నా ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని, త‌న‌కు వ‌దిన త‌ల్లితో స‌మానం అని, నా వివాహం కూడా త‌నే ద‌గ్గ‌ర ఉండి చేసింది… నాకు వ‌దిన త‌ల్లిలాంటిది అని తెలిపారు శ్ర‌వ‌ణ్.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation