శ్రీరెడ్డి.. ఆమె ఏం చేసినా సంచలనమే. క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతెత్తిన శ్రీరె్డ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆచార్య టీజర్ గురించి కామెంట్స్ రచ్చకు దారితీశాయి. తర్వాత మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె చేసిన ట్వీట్ పలు సందేహాలకు దారితీస్తోంది. త్వరలో గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది.దానికి సమందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: