తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

2433

బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిష్టీ ముఖ‌ర్జీ(27) కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా ఆమెకు కిడ్నీ సంబంధిత అనారోగ్య స‌మ‌స్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బెంగళూరులోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇది కూడా చదవండి: నటి హేమ కూతురుని చూసారా? స్టార్ హీరోయిన్లనే మించిపోయింది

ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2012లో లైఫ్ కి తో ల‌గ్ గ‌యి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం అనేక ఐటెం సాంగ్స్‌లో నటించారు. ఆమె పలు బెంగాలీ సినిమాల్లోనూ నటించారు. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్, పోర్నోగ్రఫీ కంటెంట్‌ వంటి ఆరోపణలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation