కరోనా తో ప్రముఖ నటి మృతి తీవ్ర దు:ఖంలో సినీ పరిశ్రమ

3331

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రస్తుతం మనదేశంలో రోజుకు దాదాపు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో కరోనా రకవరీ రేటు ఉంది. ఈ లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా వేగంగా విజృంభిస్తోంది.

ఇది కూడా చదవండి: గంగవ్వ గురించి కరాటే కల్యాణి మాటలు వింటే

దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. కొందరు ఈ మహామ్మారి బారిన పడి కన్ను మూస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా కారణంగా కన్నుమూసారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ప్రాంతాల్లో నో కరోనా… అక్కడ జనాలు అంతా సేఫ్

తాజాగా కోవిడ్ 19 కారణంగా సీనియర్ బాలీవుడ్, మరాఠీ నటిమణీ ఆశాలత వబ్‌గాంకర్ కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆమె కరోనాతో బాధపడుతూ.. సతారాలోని ప్రతిభ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.

ఇది కూడా చదవండి: డ్యాన్స్ తర్వాత ఆమె ఊళ్లో ఎక్కడ చూసినా గంగవ్వ గురించే చర్చ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation