ఐపీఎల్ వచ్చే ఏడాది సీజన్ లో 9వ జట్టు ఎంట్రీ ఇవ్వబోతోందా? ఎవరు ఈ జట్టుకి సారధి, ఏ పేరు న రాబోతోంది, దీనికి ఫ్రాంచైజీ ఎవరు అంటే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే సీజన్లో మరో జట్టు రాబోతుందని తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీలో చూసేద్దాం