నర్స్ గా మారిని హీరోయిన్ ఈమె చేసిన పనికి దేశం మొత్తం సెల్యూట్

132

ఓ ఆస్పత్రిలో నర్సుగా మారి కరోనా వైరస్ తో పోరాతున్న వారికి సేవలు చేస్తోంది బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా.  ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో శిఖా నర్సింగ్ కోర్సును పూర్తి చేసింది. అయితే తనకు   తెలిసిన విద్యను వైరస్‌తో పోరాడుతున్న వారిని కాపాడేందుకు ఉపయోగించాలనే ఈ నిర్ణయం తీసుకుట్లు ఆమె తెలిపింది. తెలిసిన విద్యను కరోనా వైరస్ రోగులకు సేవ చేసేందుకు ఉపయోగిస్తానని చెబుతోంది. క్ష్`

దేశసేవ కోసం ఎప్పుడూ ముందుంటానన్న శిఖా… అది నర్సుగా అయినా, నటిగా అయినా వీలైనంత సేవ అందిస్తానని తెలిపింది. మీ ఆశీర్వాదం నాకు కావాలి… అందరు ఇంట్లో ఉండండి. జాగ్రత్తగా ఉంటూ.. ప్రభుత్వానికి తగిన సహకారం అందించండి అంటూ చెప్పింది  శిఖా మల్హోత్రా.

అర్ధరాత్రి సీఎంకు ఫోన్.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు 14మంది యువతుల ‘లాక్‌డౌన్’ జర్నీ

యాంకర్ ప్రదీప్ భారీ విరాళం ఎంత ఇచ్చాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు

ఇండియా లో కరోనా అరికట్టడానికి ఈ లేడీ సైంటిస్ట్ చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు

Content above bottom navigation