బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నిర్మాత మృతి విషాదం లో సినీ పరిశ్రమ

1180

శింబు ప్రధాన పాత్రలో మన్మథన్ అనే చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నిర్మాత కృష్ణకాంత్. లక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేసిన ఆయన తిరుడా తిరిడి అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి వంటి చిత్రాలను నిర్మించారు.

ఇది కూడా చదవండి: UP పోలీసులు రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకేల్తున్నారో చుడండి

బుధవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్ళిన కొద్ది సేపటికి కృష్ణకాంత్ కన్నుమూశారు. కృష్ణకాంత్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించగా, పలువురు ప్రముఖులు కృష్ణకాంత్‌కు నివాళులు అర్పించారు.

ఇది కూడా చదవండి: నగరి ఎమ్మెల్యే రోజాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జగన్

కృష్ణకాంత్ మృతిపై విచారం వ్యక్తం చేసిన శింబు.. మేము మంచి వ్యక్తులను కోల్పోయాం. ‘మన్మధన్’ నా జీవితంలో మరపురాని అనుభవాలలో ఒకటి. మిస్టర్ కృష్ణకాంత్ నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. కృష్ణకాంత్ మంచి వ్యక్తి, నన్ను స్క్రిప్ట్ రాయమని ప్రోత్సహించడమే కాకుండా, నాపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు.

ఇది కూడా చదవండి: ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation