త‌మ ఫ్యాన్స్ నే పెళ్లి చేసుకున్న 5 గురు సెలెబ్రిటీలు !

942

ప్రేమ ఒక మధురమైన భావన.. ఎప్పుడు ఎలా ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేం..స్థాయి ,సంపదలతో సంబంధం లేకుండా కొందరి మధ్య  ప్రేమ పుడుతుంది.. ఈ ప్రేమకి సెలబ్రిటీలు అతీతులు కారు.. కానీ స్టార్ డమ్ ని అనుభవిస్తున్న సినిమా స్టార్స్ వారి అభిమానులతో ప్రేమలో పడడం చాలా అరుదు..అలాంటి అరుదైన ప్రేమకథలు.. తమ అభిమానులనే పెళ్లి చేసుకున్న నటుల గురించి చెప్పుకుందాం..

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

రజనీకాంత్ –లత:

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రంగాచారి..వీరిద్దరి పరిచయం అనూహ్యంగా జరిగింది.. రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో ప్రేమలో పడ్డారు సూపర్ స్టార్.. ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధిగా ఉన్నప్పుడు లత సూపర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారి వారి వివాహం 26 ఫిబ్రవరి 1981 న తిరుపతిలో జరిగింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

విజయ్ – సంగీత:

తమిళ నటుడు విజయ్ ని ఒక సినిమా షూటింగ్లో కలిసింది సంగీత..విజయ్ అన్నా,తన యాక్టింగ్ అన్నా పిచ్చి అభిమానం అని చెప్పడంతో, ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నంబర్ ఇచ్చాడు విజయ్..ఆ పరిచయం ఫోన్ కాల్స్,ఛాటింగ్స్ వరకు వెళ్లింది.తర్వాత సంగీతని తన ఇంటికి ఇన్వైట్ చేసి,ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాడు..పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు..

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation