బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 12వ వారం ఎపిసోడ్లో పెద్ద డ్రామానే నడిచింది. వేదిక మీదకు వచ్చిన అక్కినేని నాగార్జున మాటల బెత్తం పట్టుకొని ఇంటి సభ్యులకు క్లాస్ పీకాడు. హరిక, అభిజిత్‌ను టార్గెట్ చేసుకొని వారిని మాటలతో బెదిరించాడు. ఇంతకీ షో లో ఏమి జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.