కన్యగా వైజాగ్ వెళ్ళింది… గర్భవతిగా విజయవాడకు..ఎలా జరిగిందంటే .?

111

కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తులు కామంతో చూస్తున్నారు. అభం శుభం తెలియని యువతులపై అఘాయిత్యం చేసి వారిని జీవితాలను నాశనం చేస్తున్నారు. బాబాయ్ పిన్ని అని ఇంటికి వస్తే, యువతిపై బాబాయ్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఈ సంఘటన వైజాగ్ లో జరిగింది. గత ఏడాది ఆగష్టులో విజయవాడకు చెందిన 19 సంవత్సరాల యువతి వైజాగ్ లోని తన పిన్ని ఇంటికి వెళ్ళింది. నాలుగు నెలలు అక్కడే ఉన్నది.

అయితే, పిన్ని బయటకు వెళ్లిన సమయంలో యువతిపై వరసకు బాబాయి అయ్యే వ్యక్తి కన్నేశాడు. మాయమాటలతో లోబరుచుకున్నాడు. అనేకమార్లు యువతిపై అత్యాచారం చేశాడు. ఎవరికి విషయం చెప్పుకోలేక బాధపడింది యువతి. నాలుగు నెలల తరువాత విజయవాడ వచ్చింది.

వచ్చిన కొద్దిరోజులకు యువతికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. యువతి గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. యువతిని నిలదీయగా వైజాగ్ లో జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Content above bottom navigation