తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

658

తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటే చాలామంది ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రాముఖ్యత గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచురితమయ్యాయి. ఎంతోమంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల ప్రస్థానాన్ని ఇప్పటికీ రాస్తున్నారు… రాస్తూనే ఉన్నారు. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత సులువైన పని కాదని మఠాధిపతులు, పీఠాధిపతులు ఎన్నో సంధర్భాల్లో చెబుతుంటారు. తిరుమలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ గుహలో దాక్కునే వారట. తిరుమలలో అతి పురాతనమైన ఆ వైకుంఠ గుహ గురించి తెలుసుకుందాం.

అనంత పుణ్యప్రదమైన ఈ వేంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అందువల్లే ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా ప్రసిద్థి చెందింది. ఈ కొండ మహిమ అనంతం, అవ్యక్తం. దేవతలకు కూడా ఈ కొండ గొప్పతనంలో ఆవగింజంతయినా అర్థం కాదని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో జరిగిన దివ్య గాథ ఇది.

పూర్తి వివరాలకోసం ఈ క్రింద వీడియో చూడండి:

కరోనా రోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

అందమా అద్బుత రూపమా అన్నట్లు ఉన్న నిధి అగర్వాల్..

Content above bottom navigation