వింత ఆచారం.. అన్న చెల్లెళ్లకు పెళ్లి చేస్తున్నపెద్దలు

అనగనగా ఒక గ్రామం.. ఆ గ్రామంలో రక్తం పంచుకొని పుట్టిన అన్నా చెళ్ళెల్లకు పెళ్ళి చేసి కాపురం చేయిస్తున్నారు..మన దేశంలో ఒక ఆచారానికి మించి మరో ఆచారం పురాతన కాలం నుండి కొనసాగుతూ వస్తున్నాయి..అలాంటి వింతైన ఆచారాల నుండి ఒక దౌర్భాగ్యమైన ఆచారం గురించి ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం..ఒక అన్నకు సొంత చెల్లినిచ్చి పెళ్ళి చేయడం ఒక ఆచారం..మీరు విన్నది అక్షరాలా నిజం..మన భారత దేశంలోని చత్తీస్ ఘడ్ ప్రాంతంలో ఈ ఆచారం బాగా ప్రసిద్ది చెందడమే కాదు..ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగిస్తున్నారు..మనందరికీ ఆశ్చర్యం కలిగించినా ఇది అక్షర సత్యం..చత్తీస్ ఘడ్ లోని దుర్వాజ్ ప్రాంతంలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు..ఈ ప్రాంతం మొత్తం లో అన్నా చెళ్ళెల్లకు పెళ్ళి చేసిన ఎన్నో కధలు కనిపిస్తున్నాయ్..మరెన్నో దాఖలాలు కళ్ళకు కనిపిస్తాయి..

ఈ క్రింది వీడియోని చూడండి

వినటానికి వీరసలు రక్త సంబందాన్ని పట్టించుకోనట్టుగా కనిపిస్తుంది..ఆ రక్తసంబందం గొప్పతనానికి అసలు విలువనేది లేదు..ఈ మూర్ఖుల ఆలోచన ఎంత అవాంచనీయంగా ఉందంటే వీరు రక్తంపంచుకుపుట్టిన అన్నా చెళ్ళెల్లను జీవితాంతం విడిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యం తోనే ఈ పని చేస్తున్నారట..ఇంకొక షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే వినడానికి అసహ్యంగా అనిపిస్తున్న ఈ ఆచారాన్ని వ్యతిరేకిద్దామని ఈ ప్రాంతంలో కొంతమంది ప్రయత్నిస్తే వరికేఅ జరీమానా విధించారట..ఔను ఫ్రెండ్స్ మీరి కరక్ట్ గానే విన్నారు..ఈ పాపాన్ని వ్యతిరేకించినందుకే ఆ జరీమానా..సమాచారం ప్రకారం అందరూ అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకుంటే వీళ్ళు నీళ్ళ సాక్షిగా పెళ్ళి చేసుకుంటారట..ఇది కూడా ఒక విచిత్రమే..కానీ దీనికి గల కారణమేంటో ఎవ్వరికీ తెలియదు..ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యమయిన ఆచారాలు రాతియుగం నుండి నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి..ఒకప్పుడు వీటిని అరికడదామన్నా అవకాశం ఉండేది కాదు..కానీ రోజులు మారాయి..సోషల్ మీడియా పుణ్యమా అంటా ఈ మధ్య మారుమూల జరుగుతున్న ఎన్నో అఘాయిత్యాలు బయటపడుతున్నాయి..ఇలాంటి విషయాలు ప్రభుత్వ అధికారుల వరకూ చేరాలి..ఇలాంటి వాటిపై కఠిన చర్యలను తీసుకోవాలి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి: