తెలుగు రాష్ట్రాల్లో 2021 కొత్త సంవత్సరం వేడుకలపై కరోనా ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. గతంలోలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమికూడడం, కేక్‌లు కట్ చేసి, డ్యాన్సులు చేయడం, సంబరాల్లో మునిగి తేలడం వంటివన్నీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా కనపడవు. ఇంకా ఏమి ఏమి రూల్స్ వున్నాయి దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం