సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారింది. ఇటీవలె అన్నాత్తె షూటింగ్లో ఆరుగురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరిపిన పరీక్షల్లో రజనీకాంత్‌కు కరోనా నెగెటివ్ అని వచ్చింది. ఇంతకీ రజనీకాంత్ కి ఏమి జరిగింది దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: