లోన్ తీసుకున్నవారికి సుప్రీంకోర్టు గుడ్ న్యూస్

లోన్స్ తీసుకోని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో తీసుకున్న లోన్స్ కి ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీపికబురు అందించింది. రాబోయే రెండు నెలల వరకు ఏ బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31 లోగా ఎన్ పీఏ వర్గీకరణలోకి రాని ఖాతాలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.

కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్లకు ఊరట కల్పించేందుకు ప్రకటించిన లోన మారటోరియం సమయంలో కూడా బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారణకు తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation