డిగ్రీ పరీక్షలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

డిగ్రీ పరీక్షలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేసే అవకాశం లేదని వ్యాఖ్యానించింది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC తో చర్చలు జరపాలని కోరింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కీలక తీర్పు వెల్లడించింది.

పరీక్షల్ని వాయిదా వేయాలని స్టేట్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీస్-SDMA నిర్ణయం సరైనదేనని, అయితే పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేయాలని SDMA నిర్ణయించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూజీసీని సంప్రదించాలని తెలిపింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation