నా భార్య అందుకే నన్ను వదిలేసింది . కారణం చెప్పి షాక్ ఇచ్చిన సూర్య కిరణ్

448

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన మొదటి కంటెస్టెంట్ సూర్య కిరణ్ గురించి ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ చిరంజీవి హీరోగా వచ్చిన రాక్షసుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ సినిమాలలో నటించాడు. అలాగే నాగార్జున నటించిన సంకీర్తన మూవీలో కూడా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: తెలంగాణా ప్రజలకు కరోనా పై గుడ్ న్యూస్ ఇక భయం లేదు

బాలనటుడిగా వందల చిత్రాలలో చేసిన సూర్య కిరణ్ అనేక అవార్డులు గెలుపొందారు. 2003లో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం దర్శకుడిగా సూర్య కిరణ్ మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో సుమంత్ తోనే ధన 51 మూవీ చేశారు. ఐతే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.

ఇది కూడా చదవండి: ఢీ కంటెస్టెంట్ ను పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి.. ఎవరో తెలుసా?

మంచు మనోజ్ తో చేసిన రాజుభాయ్ మూవీతో పాటు మరో రెండు చిత్రాలు పరాజయం కావడంతో సూర్య కిరణ్ కెరీర్ ప్రమాదంలో పడింది.కెరీర్ లో ఒడిదుడుకులు మొదలవడంతో సూర్య కిరణ్ పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బందుల పాలైంది. సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ కళ్యాణి ఆయనకు దూరం అయ్యింది.

ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation