భర్త నిజస్వరూపం బయటపెట్టిన స్వాతి నాయుడు… వీడియో రిలీజ్

38767

స్వాతి నాయుడు… ఈ పేరు యూత్ కి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఒక్క యూత్ కే కాదు చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకూ అందరికి తెలుసనుకోండి.!! మత్తెక్కించే వీడియో లను పోస్ట్ చేస్తూ శృంగార కథలను చెప్తూ యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన స్వాతి నాయుడు 2019 లో ఫిబ్రవరి 23న విజయవాడ లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఓ కూతురు కూడా ఉంది. అయితే స్వాతి నాయుడు ఇప్పుడు పెట్టిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. స్వాతి నాయుడు వీడియో అనగానే ఏదో సెక్సీ వీడియో అనుకోకండి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

తన భర్త తనని కొడుతున్నాడట, రోజు మందు తాగుతూ ఏడిపిస్తున్నాడట. ఇదే విషయమై ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే… మేము కొత్త ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాము. మరో వైపు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అంతే కాదు పాప ఆరోగ్యం కూడా బాలేదు. ఈ టెన్షన్ లో మా ఆయన రోజు మందుతాగుతున్నాడు. వద్దు అంటే నా మీద కోపం అవుతున్నాడు.

ఆస్తి విషయంలో కూడా మా నాన్న తో గొడవ వచ్చింది. చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. పాపను చూడమన్నా చూడటం లేదు.. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడు.. చాలా గొడవలు అవుతున్నాయి. తనను పెళ్లి చేసుకుని నేను తప్పు చేశానని అనిపిస్తుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation