తమన్నాకు కరోనా పాజిటివ్ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స

512

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కరోనా వైరస్ భారిన పడడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఆమె గత కొంత కాలంగా ముంబైలో తన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. ఇక ఇటీవల షూటింగ్స్ మొదలు కావడంతో హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ కోసం బిజీ అవుతున్న తరుణంలో సడన్ గా అస్వస్థతకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: నటి హేమ కూతురుని చూసారా? స్టార్ హీరోయిన్లనే మించిపోయింది

వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. షూటింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తమన్నా ఈ రోజు కరోనావైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా తమన్నాకు దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దగ్గు తగ్గకపోవడంతో వెంటనే ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

ఇది కూడా చదవండి: బిజేపి లో చేరిన వీరప్పన్ కూతురు ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు

పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. గత రెండు నెలల క్రితమే తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన తమన్నా తనకు మాత్రం నెగిటివ్ వచ్చిందని అప్పుడు వివరణ ఇచ్చింది. ఇక అంతా సెట్టయిందని షూటింగ్స్ మొదలుపెడదామని అనుకున్న సమయానికి ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షిణించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation