ఇళ్లలో నల్లా (కుళాయి) తిప్పి నీళ్లు పట్టుకోవాలంటే ఇప్పుడు బెదిరిపోవాల్సిందే ! ఇందుకు కారణం మంటలు మండుతూ నల్లా నీళ్లు రావడమే ! ఆ నీటి దగ్గర లైటర్ వెలిగించి పెట్టామంటే భగ్గున మంటలు ఎగసిపడుతున్నాయి.. ఇలా ఎందుకు వస్తున్నాయి దీనికి సంబందించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం