టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మహ్మద్ గౌజ్ శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: