దొంగతనం గా దుబాయ్ నుండి తెలంగాణా కి వస్తున్న 37 మందిని పోలీసులు ఏం చేసారంటే ?

141

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్ల సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 31 అర్ధరాత్రి వరకూ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు యావత్ దేశం సన్నద్ధమైంది. జనతా కర్ఫ్యూని పాటించి కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఆదివారం స్వచ్ఛందంగా భారత్ బంద్ పాటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలో రైళ్లను రద్దుచేసింది దక్షిణ మధ్య రైల్వే. SCR పరిధిలో తిరిగే 250 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

Image result for dubai travellers

మొత్తం 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో SCR పరిధిలో మొత్తం 609 రైళ్లు రద్దయ్యాయి.
అటు హైదరాబాద్లో మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు.

Image result for dubai travellers

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని.. దీనికి రైల్వే ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. ఆదివారం రద్దయ్యే రైళ్లలో ఇప్పటికే బుక్కైన టికెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయి. ఆ డబ్బులను తిరిగి ప్రయాణికులకు అందజేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. ఆన్లైన్లో టికెట్లు బుక్చేసుకున్న వారికి ఆయా వ్యాలెట్లు, అకౌంట్లలో రీఫండ్ అమౌంట్ జమవుతుందని తెలిపింది. ఏప్రిల్ 15 వరకూ ఎరవు చేసుకున్నా వారికి అమంట్ వెనక్కి స్తుంది

హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు

జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

Content above bottom navigation