తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు… ఆ ప్రాంతాలు డేంజెర్

ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, కోస్తాంధ్ర, యానం ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియడంతో జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి పరివాహక గ్రామాలు, లంక గ్రామాలు ఇప్పుడిప్పుడు వరదల నుంచి కోలుకుంటున్నాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation