చ‌లికాలంలో కరోనా ముప్పు ఎక్కువ హెచ్చరిస్తున్న సైంటిస్టులు

519

చలికాలంలో కోవిడ్ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందే ముప్పుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారి వైరస్ అన్ని రుతువులను తట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించింది. మే నెలలో మండే ఎండల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి ఆగలేదు.

ఇది కూడా చదవండి: నటి హేమ కూతురుని చూసారా? స్టార్ హీరోయిన్లనే మించిపోయింది

అయితే మిగతా శ్వాసకోశ వైరస్లతో పోల్చితే, శీతాకాలంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదముందని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణురాలు డా.రిచా సరీన్ తెలిపారు. చలి, పొడి వాతావరణంలో వైరస్ లైఫ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ తగ్గినా కోవిడ్-19 వ్యాప్తి ముప్పు పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: బిజేపి లో చేరిన వీరప్పన్ కూతురు ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు

శీతాకాలంలో సూర్యరశ్మి సరిగా అందక ప్రజల్లో విటమిన్-డి స్థాయులు క్షీణిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని ఆమె వివరించారు. వైరస్ ను ఎదుర్కోడడానికి భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ప్రధాన అస్త్రాలని రిచా సూచించారు.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation