బాత్రూమ్ లో ఆమె చేసిన పని తెలిస్తే చెతులెత్తి దండం పెడతారు

70

ఇపుడున్న రోజుల్లో మానవత్వం తగ్గిపోతుంది అని చెప్పాలి..రోడ్డుపై ఎవరైనా పడి ఉంటే వారిని పట్టించుకోవడం..పట్టించుకోకుండా వెళ్ళిపోవడం..అలాగే కొందరు ప్రమాదంలో ఉన్నారని తెలిసినా పట్టించుకోకుండా నాకెందుకులే అని అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోతుంటారు..ఇలా చాలా మంది ఉన్నా కూడా ఎవరో ఒకరు మానవత్వం ప్రదర్శిస్తున్నారు..అలాగే ఒక మహిళ ఒక పెద్దాయనకు చేసిన సహాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..

Image result for bp down paticents

సేలం లోని ఒక ప్రదేశంలో నివసిస్తున్న ఒక వ్యక్తి రాజా సుందర..ఈయనకు 52 సంవత్సరాలు..అయితే ఇతని భార్య ఈ మధ్యనే చనిపోయింది..ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు..వీరికి పెళ్ళి జరిగి వారు సంతోషంగా వేర్వేరుగా జీవిస్తున్నారు..తన భార్య చనిపోయాక ఒంటరితనం మరింత పెరిగిపోయింది..అయితే ఈ మధ్యలో తిరుచందూర్ ఆలయానికి దర్శనానికి వెళ్ళాడు..దాని కోసం బస్సెక్కాడు..సాదారణంగా మనం బస్సు ఎక్కేటప్పుడు పాయింట్ టు పాయింట్ బస్సెక్కుతాం..ఎక్కిన చోటు నుండి దిగే ప్రదేశంలోనే బస్సు ఆపుతారు..అలాంటి బస్సులోనే ఈ వ్యక్తి ఎక్కాడు..బస్సు మధ్యలో ఉండగా భొజనం కోసం ఒక చోట ఆపారు..ఈ సమయంలో బస్సులోని వారు భోజనం చేయడం బాత్రూం కు వెళ్ళదం ఇవన్నీ చేస్తూ ఉన్నారు..అయితే ఆ విధంగా హోటల్ కు వెళ్ళే ముందు బాత్రూం కి వెళ్ళాడు.. వెళ్తున్న సమయంలో ఎవరైనా సహాయనికి వస్తారని చూసే లోపు కింద పడిపోయాడు…ఈ సబ్దం విన్న ఒక మహిళ పక్కన జెంట్స్ బాత్రూం నుంచి శబ్దం వస్తుందని తెలిసి ఏంటో అనుకుంది..పక్కనే ఉన్న ఒక వ్యక్తికి ఈ విషయం చెప్పింది..లోనికి వెళ్ళి చూస్తే తాగి పడిపోయాడు అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయారు..కాని ఆ మహిళ ఏం చేయాలో తెలియక గెంట్స్ టాయ్లెట్ లోకి వెళ్ళి అతను పడిపోయి ఉండడం చూసి కొందరు వ్యక్తులకు ఆ విషయం చెప్పి వెంటనే హాస్పిటల్ కు తీసుకెల్లారు..

ఈ క్రింది వీడియోని చూడండి

లో బిపి వలనే ఇలా జరిగిందని డాక్టర్ చెప్పారు..విషయం తెలిసి తన ఫోన్ ద్వారా ఇంటికి విషయం చెప్పగా అతని కొడుకులకు తెలిసింది.. చెప్పి ఆ మహిళ అక్కడనుంచి వెళ్ళిపోయారు..అయితే వీరి గురించి ఏ విధమైన పూర్తి వివరాలు చెప్పకుండా వెళ్ళిపోయింది..వెంటనే అక్కడకు వచ్చిన రాజా సుందరం కొడుకు ఈమె గురించి ఆరా తీసినా విషయం తెలీలేదు.. దాంతో ఈ సంఘటనతో రాజ సుందరం కొడుకు సోషల్ మీడియాలో పెట్టి ఆ మహిలకు థాంక్స్ చెప్పాడు..మరి ఎదుటివారు ఆపదలో ఉంటే రూపాయి సహాయం చెయ్యరు గాని ఈ మహిళను చూస్తే మానవతవం ఇంకా ఉంది అని అనిపిస్తుంది అని తెలిపాడు..ఈ మహిళ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation