కొమురంభీం జిల్లాలో మరో సారి పులి పంజా విసిరింది. పొలంలో పత్తి ఏరుతున్న బాలికను తల్లి, సోదరుడు చూస్తుండగానే ఈడ్చుకెళ్లింది. ఇంతకీ ఈ దాడి ఎక్కడ జరిగింది దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం