నడిరోడ్డుపై ఈ అమ్మాయి చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు

112

సాదారణంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంబులెన్స్ వస్తే దానికి దారి ఇచ్చి వెళ్తుంటాం..ఈ విధంగా మనం ఎందుకు చేస్తాం అంటే ఆ అంబులెన్స్ లో హెల్త్ బాగా లేక ఎవరైనా చాలా ఎమర్జెన్సీగా వెళ్తూ ఉంటారు.. మరి అందుకే అందరూ అంబులెన్స్ కు దారి ఇస్తూ వెళ్తుంటారు.. ఈ విధంగా చాలా మంది చేస్తూ ఉంటారు..అయితే ఇలాంటి విషయాలను చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పిస్తూ ఉంటారు..అయితే ఈ విషయాన్ని కొందరు తప్పుగా కూడా వాడుకుంటారు..ఆ విధంగా ఒక వ్యక్తి చేసిన పని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..

Image result for ambulance

ఈ సంఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది..ఏం జరిగింది అంటే ఒకమ్మాయి సైకిల్ పై ప్రయాణం చేస్తూ వెళ్తోంది..అప్పుడు అంబులెన్స్ ఒకటి ఆ దారి గుండా వెళ్ళింది..అపుడా అమ్మాయి అంబులెన్స్ వెళ్ళాక వెళ్ళవచ్చు అని పక్కకు జరిగింది..అలా ఈ విధంగా అక్కడి వారు కూడా చేసారు..అప్పుడు ఆ అంబులెన్స్ మెల్లగా వెళ్ళే ప్రయత్నం చేసింది.. అంబులెన్స్ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి కొంతమంది అంబులెన్స్ వెనకాల కూచోవడం గమనించింది..వారి తీరును చూస్తుంటే ఈమెకు సందేహం వేస్తోంది..అయితే సడన్ గా వారి ఫోటో తీసింది..ఆ అంబులెన్స్ నంబర్ కూడా ఫోటో తీసింది..అనుమానం వచ్చి కాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఈ అంబులెన్స్ ఆగి ఉంది..ఈ అమ్మాయి ఆ అంబులెన్స్ లోపలికి తొంగి చూసింది..లోపల ఎవరూ సీరియస్ కండీషన్ లో లేరు..వెంటనే ఈ ఆంబులెన్స్ డ్రైవర్ ను క్రిందికి దిగమని చెప్పింది.. అతనిపై అరవడం మొదలుపెట్టింది..అది చూసి జనం గుమిగూడారు..అయితే విషయం తెలిసి ఈ విధంగ అందరినీ మోసం చేస్తున్నాడని వారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది..

ఈ క్రింది వీడియోని చూడండి

వెంటనే పోలీసులకు విషయం తెలియగానే వచ్చారు..దీనిపై విచారణ చేయగా ఉదయాన్నే ట్రాఫిక్ కారణంగా ఆఫీసుకు వెళ్ళే వారిని త్వరగా చేర్చడానికి ఈ విధంగా చేస్తున్నట్లు తెలిసింది..దానికి సెపరేట్ చార్జెస్ తీసుకుంటున్నారట..ఈ అంబులెన్స్ డ్రైవర్ పేరు బాల..ఈ విధంగా ఇతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది..మరి డబ్బు కోసం ఎన్ని విధాలుగా దిగజారి పోతున్నారో చూడండి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం లో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation