నిర్భయ దోషుల చివరి కోరిక వీళ్ళు చేసిన పనికి పోలీసులే ఆశ్చర్యపోయారు

179

ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అభం శుభం తెలియని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గులకు శిక్ష పడింది. ఏడేళ్ల క్రితం నిర్భయకు నరకం చూపించి చంపినా కామాంధులను ఎట్టకేలకు ఉరికంబానికి ఉరి తీశారు. అయితే ఉరి తీసే ముందు జైలులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. నిందితులు తమ చివరి కోరికను తీర్చుకున్నారా? దేవుళ్ళకు పూజలు చేశారా..ఇలాంటి విషయాలకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for నిర్భయ నిందితుల

నిర్భయ కేసులో దోషుల్ని తీహార్ జైల్లో ఉరి తీశారు. అంతక ముందు నలుగురు దోషులు స్నానం చేశాక వారికి ఇష్టమైన దేవుడ్ని కూడా తలచుకోలేదు.. చివరిసారిగా మతపరమైన పూజలు చేసేందుకు జైలు అధికారులు సమయం ఇచ్చారు. కానీ నలుగురు దోషులు పూజలు చేసుకోవడానికి నిరాకరించారు. తర్వాత టిఫిన్ అందించారు వైద్యులు పరీక్షలు చేశారు. నలుగురు దోషులకు జిల్లా మెజిస్ట్రేట్, జైలు సమక్షంలో మొహాలకు నల్లటి వస్త్రాలను కప్పి ఉరి తీశారు. ఆ సమయంలో 48మందితో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఉరికి ముందు నలుగుర్ని చివరి కోరిక ఏంటని అడిగారు.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాత్రంతా ఈ నలుగురు దోషులను ప్రత్యేకంగా వేర్వేరు గదుల్లో ఉంచారు. 15మంది జైలు సిబ్బంది వీరిపై నిఘా పెట్టారు.

తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

ఈ క్రింది వీడియో చూడండి

ఉరికి ముందు నలుగురు భయంతో మొహాల్లో తెలియని ఆందోళన కనిపించారు. ముఖేష్ సింగ్, వినయ్ శర్మ గురువారం రాత్రి భోజనం చేశారు. పవన్ గుప్తా మాత్రం భోజనం చేయడానికి నిరాకరించాడు. ఉరి తీసే ముందు నిర్భయ దోషులు రాత్రంతా రోదించారని, నిద్ర పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఉరి నేపథ్యంలో అన్ని బ్యారక్ లను మూసివేసినట్లు జైలు అధికారులు తెలిపారు.ఉరిశిక్ష విధించిన సందర్భంగా తిహార్ జైలులో ఉన్న తోటి ఖైదీలందరినీ లాకప్ గదుల్లో మూసి ఉంచారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

తిహార్ జైలులో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు నిర్భయ దోషులను ఉరి తీసే గంట ముందు లాకప్ గదులన్నింటినీ మూసివేశారు. నలుగురికి ఉరి తీశాక తిహార్ జైలు లాకప్ గదులను తెరిచారు. అప్పటివరకు ఖైదీలందరినీ నిర్బంధంలో ఉంచారు. ఉరి శిక్ష తర్వాత నలుగురి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం దీన్ దయాళల్ ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం అక్కడ పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించి.. డెడ్‌బాడీలను గుర్తించారు… తర్వాత వారికి అప్పగిస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే.. జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలాగే జైల్లో ఉన్నంతకాలం నలుగురు దోషులు పనులు చేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబాలకు అందజేయనున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation