ఆడవారు అక్రమ సంబందాలు పెట్టుకోవడానికి 6 కారణలు

భార్యా భర్తల మధ్య వచ్చే గొడవలకు ప్రధాన కారణం వివాహేతర సంబందాలు..డబ్బున్న కుటుంబాల్లో విడాకులకు పేద కుటుంబాల్లో హత్యలకు చాలా వరకూ అక్రమ సంబందాలే కారణం..అవుతుంటాయి.. ఇలాంటి సంబందాలు ఆ సంబందం పెట్టుకున్న వారి పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి..సమాజాన్ని అస్థిరపరుస్తాయి..ఏడడుగుల బందంతో ఒక్కటైన జంట మధ్య మూడో వ్యక్తి రావడానికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయి..అవేమిటి అంటే భర్త తరచూ క్యాంపులకు వెళ్తుంటే..కొంతమంది వృత్తి రీత్యా ఎక్కువ క్యాంపులకు వెళ్ళాల్సి వస్తుంది..రోజుల తరబడి భర్త దూరంగా ఉండి ఇంట్లో అత్తమామలు కాని కొంచెం పెద్ద పిల్లలు గాని లేకపోతే అలాంటివారు ఎఫైర్స్ వైపు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది..అయితే వృత్తి రీత్యా క్యాంపులు తప్పనపుడు ఊర్లో ఉన్నప్పుడు అయినా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి..తన లైంగిక ఆసక్తులు గమనించి మసులుకోవాలి..క్యాంపులకు వెళ్ళినపుడు రోజుకి రెండు మూడు సార్లయినా భార్యకు ఫోన్ చెయ్యాలి..భార్యా భర్తల మధ్య మంచి అనుబంధం ఉంటే తాత్కాలిక ఎడబాటు అనేదే ఇబ్బంది కాదు..

Image result for lovers

వ్యసనాలు..తాగుడు పేకాట లాంటి వ్యసనాలు ఉంటే అలాంటి వారి భార్యలు అక్రమ సంబందం పెట్టుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది..తాగుడుకు బానిసయిన వాడు ఎప్పుడో ఇంటికి వస్తాడు..ఇంటి బాధ్యత పట్టించుకోడు..భార్యతో సెక్స్ చేసినా అది యాంత్రికంగా ఉంటుంది తప్ప ఎమోషన్ ఉండదు..పేకాట లాంటి జూదాలకు అలవాటు పడితే అసలు ఇంటికి రావడమే తగ్గిపోతుంది..ఇలాంటి వారి భార్యలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వేరే ఎఫైర్స్ వైపు మొగ్గు చూపుతారు.. సెక్స్ కోరికలు విపరీతంగా ఉండడం…ఇది చాలా కొద్దిమందిలో ఉండే సమస్య..భర్త ఎంత బాగా చూసుకుంటున్నా రోజూ సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా కొందరికి తనివి తీరదు..ఎప్పుడూ అదే యావ ఉంటుంది..ఇలాంటి వారు మారాలంటే కౌన్సిలింగ్ చేయించడం ఒక్కటే మార్గం..

Image result for lovers

బోర్ కొట్టడం..గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు లేదా మనుషులు ఎక్కువగా ఇళ్ళు చిన్నదిగా ఉన్నప్పుడు భార్యా భర్తలకు ఎక్కువ ఏకాంతం దొరికేది కాదు.. దానికి తోడు పండుగలకు పెళ్ళిళ్ళకు ఊరెలితే ఆడవారు నెలరోజులకు పైగా మకాం వేసే వారు..దాంతో భార్యా భర్తల మధ్య విరహం ఉండేది..విరహం తరువాత కలయిక మదురంగా ఉంటుంది..కాబట్టి రిలేషన్స్ మరింత బలపడేవి..ఇప్పుడలా కాదు..ప్రతీ జంటకు బెడ్రూం ఉంటుంది..రోజూ సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది..అలాగే ఊరెలితే మూడు రోజులు కన్నా ఎవరూ ఎక్కువ ఉండడం లేదు..దీంతో విరహం అనేది తెలీకుండా పోతుంది..అలాంటి వారికి కొద్ది సంవత్సరాల్లోనే పార్ట్నర్ అంటే బోరు కొడుతుంది..అది వేరే అఫైర్స్ కు దారి తీస్తుంది.భర్త ఫిజిక్ సరిగా లేకపోవడం..చాలా మంది మగవాళ్ళు పెళ్ళి కాగానే శరీరం మీద శ్రద్ద పెట్టడం తగ్గిస్తారు..పిల్లలు పుట్టాక అయితే మరీ..బొజ్జను ఒక కుండలాగా పెంచేసి శరీరాన్ని భారీగా పెంచేసి కదలడమే కష్టం అన్నట్టు తయారవుతారు..ఇలాంటివారు తమ జీవిత భాగస్వామిని సంతృప్తి పరచలేకపోవచ్చు..అలాంటప్పుడు కూడా ఆడవారు అఫైర్స్ వైపు మళ్ళుతారు..

భాగస్వామితో ఎమోషనల్ గా బాగా కనక్ట్ కాకపోవడం..

ఈ క్రింది వీడియోని చూడండి

ఇది కొంచెం క్లిష్టమైన కారణం..భార్య భర్తల మధ్య సంబందం బాగానే ఉంటుంది..రోజూ దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంటుంది..అయితే ఇద్దరి టేస్టులు భిన్నంగా ఉంటాయి..భార్యకు సంగీతం అంటే పిచ్చి..భర్తకు రాజకీయాలు అంటే ఇష్టం అనుకోండి..అపుడు ఒకరి ఇష్టా ఇష్టాలను మరొకరు గౌరవించి ఆసక్తి చూపించినప్పుడు..రిలేషన్స్ బాగానే ఉంటాయి..అలా కాకుండా ఎవరి లోకం లో వారు ఉంటారనుకొండి.. ఎమోషనల్ సపోర్ట్ కోసం వేరేవారి పట్ల ఆకర్షితులు అవుతారు.. కళాకారులు రచయితల్లో ఈ తరహా అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి.. ఇవి అక్రమ సంబందాలకు ప్రధాన కారణాలు..ఈ మాయనుండి బయట పడకపోతే ఈ మోజు మొగ్గలోనే తుంచకపోతే కాపురాలు కూలిపోతాయి..మరో ముఖ్యమైన విషయం..పైన తెలిపిన కారణాలన్నీ కూడా అనలైజ్ చేసి చెప్పినవే..ప్రతీ వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు..కాబట్టి ఏ విషయంలోనూ తొందర పడకుండా అలాగని నిర్లక్ష్యం చేయకుండా మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించండి.. ప్రపంచానికే ఆదర్శమైన భారతీయ కుటుంబ వ్యవస్థను నిలబెట్టండి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి…

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation