మన అందాల ముద్దుగుమ్మలు చాలా మంది విదేశీయులని వివాహం చేసుకుంటున్నారు, అలా విదేశాలకు కోడల్లు అవుతున్న వారు చాలా మంది ఉన్నారు, అయితే ప్రేమ ఎక్కడ ఎవరిమీద ఎలా అయినా పుట్టవచ్చు… సో మరి ఇలా చిత్ర సీమలోని తారలు విదేశీయులని ఎవరు పెళ్లి చేసుకున్నారు అనేది చూద్దాం.