షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్లో వీడియోల ద్వారా పాపులర్ అయినవాళ్లు చాల మందే ఉన్నారు. అలగే షాట్ వీడియో ప్లాట్ఫాం ద్వారా పాపులర్ అయినవాళ్లు కూడా ఉన్నారు. అలా పాపులర్ అయిన వారికి సినిమాల్లో, రియాలిటీ షోలలో మరియు కామెడీ షోలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇంతకీ షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ నటి నటులుగా అవకాశాలు సంపాదించిన వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: