కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదో ఒక రూపంలో కరోనా వచ్చి కాటేస్తోంది. దీంతో కరోనా పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు.
ఇది కూడా చదవండి: ఢీ కంటెస్టెంట్ ను పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి.. ఎవరో తెలుసా?
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కరోనా వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సిరో సర్వైలెన్స్‌ను నిర్వహించింది.
ఇది కూడా చదవండి: నా భార్య అందుకే నన్ను వదిలేసింది . కారణం చెప్పి షాక్ ఇచ్చిన సూర్య కిరణ్
ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు జిల్లాలో 9%మంది చొప్పున వైరస్ సోకింది.