ఈ వయస్సు వారికే కరోనా ముప్పు ఎక్కువ సైంటిస్టుల హెచ్చరిక

662

కరోనా మహమ్మారి ఎవరి మీద ఎలా విజృంభిస్తుందో నిపుణులు సైతం ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పిల్లలు, వృద్దులపై ఉంటుందని.. మరణాలు కూడా వీరిలోనే ఎక్కువగా నమోదవుతాయని నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, ఈ అంచనాలు పూర్తిగా తారుమారు అవుతున్నాయని నిపుణులు ఇప్పుడు చెబుతున్నారు. మధ్య వయస్కులు వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

35–60 ఏళ్లలోపున్న వారిపై, ముఖ్యంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువని చెప్తున్నారు. తోడు ఊబకాయం, అధిక బరువు ఉన్న వారిని కరోనా ఎక్కువగా టార్గెట్ చేస్తుందని అన్నారు. అధిక బరువు, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ తదితర తీవ్ర సమస్యలున్న వారిలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

చాలా మంది చిన్నపాటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకుంటున్నారని.. అయితే, ఇదే ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలుపుతున్నారు. మొదటిసారి జ్వరం వచ్చినపుడే పరీక్షలు చేపించుకోవాలని.. లేని యడల తరువాత అది న్యూమోనియాగా మారుతుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation