వామ్మో ఈ బస్సు టికెట్ ఖరీదు 15 లక్షలు ఎందుకంటే?

118

అదేంటి బస్సులో ప్రయాణానికి రూ.15 లక్షలా..? అని ఆశ్చర్యపోకండి! ఎందుకుంటే ఆ బస్సు వెళ్లేది దేశ రాజధాని దిల్లీ నుంచి బ్రిటన్‌ రాజధాని లండన్‌కు మరి. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. అంతదూరం బస్సులో ప్రయాణమా అని మరోసారి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది మామూలు ప్రయాణం కాదు.. సాహస యాత్ర.

పేరుతో ఈ సాహస యాత్రకు గురుగ్రామ్‌కు చెందిన అడ్వెంచర్స్‌ ఓవర్‌ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ శ్రీకారం చుట్టింది. 18 దేశాల గుండా 70 రోజుల పాటు 20 వేల కి.మీ ఈ ప్రయాణం సాగనుంది. ఇందులో భాగంగా మయన్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్‌, చెక్ రిపబ్లిక్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా ఈ బస్సు వెళుతుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation