ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

1536

రెస్టారెంట్లలో భోజనం చేసే వారు కోవిడ్-19 బారిన పడే అవకాశం రెండింతలు ఉందని అమెరికా హెల్త్ కేర్ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం చాలా మంది కరోనా వ్యాధి సోకిన వాళ్లలో చాలా మంది గత 14 రోజుల్లో రెస్టారెంట్లలో భోజనం చేశారు. షాపింగ్, ఇంట్లో సామాజిక సమావేశాలు, ఆఫీసుకి వెళ్లడం, సెలూన్ లేదా జిమ్‌కి వెళ్లడం, ప్రజా రవాణాను ఉపయోగించడం.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

మతపరమైన సమావేశాలకు హాజరుకావడం వంటి వాటితో పోలిస్తే… రెస్టారెంట్లలో భోజనం చేసే వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువని అధ్యయనంలో తేలింది. “తినేటప్పుడు, త్రాగేటప్పుడు మాస్క్ సరిగ్గా ధరించలేం, షాపింగ్, అనేక ఇతర ఇండోర్ కార్యకలాపాల్లో మాస్క్ ధరించే పాల్గొనవచ్చు. అందువల్లే అక్కడ కరోనా ఎక్కువగా సోకుతోంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

“రెస్టారెంట్లలో తినడం, తాగటం వల్ల వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ” అని అమెరికా యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రిపోర్టులో కూడా చెప్పారు. విరేచనాలు, వికారం, వాంతులు వంటి జీర్ణశయాంతర లక్షణాలు ఉన్నవారు తీవ్రమైన కోవిడ్–19 బారిన పడి చనిపోయే అవకాశం చాలా తక్కువ అని ఈ అధ్యయనంలో తేలింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

Content above bottom navigation