ఏలియన్లు భూమి మీదకు వచ్చి సంచరించాయని ఇదే తొలి సాక్ష్యం అని అంటున్నాడు హర్వార్డ్ ప్రొఫెసర్. సిగార్ షేప్లో ఉన్న ఆస్టరాయిడ్ 2017లో దొరికిందని అది నిజానికి వేవార్డ్ ఏలియన్ టెక్నాలజీయేనని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం