కరోనా అంతానికి ఇదే సాక్ష్యం….

110

ప్రపంచం అంతా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తోంది. ప్రాథమిక స్థాయిలో ప్రయోగాలు విజయం సాధించే దిశగా పయనిస్తున్నాయి. అతి త్వరలోనే కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్‌కు టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. ప్రాథమిక స్థాయి ప్రయోగాల్లో సత్ఫలితాలు రావటంతో చాలా దేశాల్లో ఔషధ కంపెనీలు, పరిశోధన సంస్థలు టీకాపై మానవ ప్రయోగాలు చేపట్టాయి. టీకా అందుబాటులోకి రాగానే దాని కోసం అన్ని దేశాలు, అన్ని వర్గాల ప్రజలు పోటీ పడటం ఖాయం. ఇలాంటి తరుణంలో ముందుగా టీకా ఎవరికి అందించాలి, ఎలాంటి వారికి ప్రాధాన్యమివ్వాలి అనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు టీకా తయారీలో నిమగ్నమై ఉన్న కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

మొదటి బ్యాచ్‌ టీకాలను తమ దేశానికే అందించాలని కోరుతున్నాయి. కొన్ని లక్షల డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తే…కరోనా టీకా తయారీ ఎంత కష్టమో, దాని పంపిణీ సైతం అంతే సవాలు కాబోతోందని స్పష్టమవుతోంది. అయితే… టీకా అందుబాటులోకి వచ్చాక దాన్ని ముందుకు ఎవరికి సరఫరా చేయాలనే విషయంలో మనదేశంలో ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాధిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ఫార్మాసిస్టులు.. తదితర ఆరోగ్య కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation