పెళ్లికాని యువకులకు మాత్రమే ఈ వీడియో..

962

మీరెప్పుడయినా ఆలోచించారా..అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎందుకు ఫంక్షన్స్ ఎందుకుంటాయో..మగవారితో పోలిస్తే అమ్మాయిల మనసు లోతు ఎక్కువగా ఉంటుంది..అబ్బాయిలు ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయగలరు.. కాని ఒక సమయంలోనే అమ్మాయిలు 2,3 పనులను చేయగలరు..ఇవన్నీ ఎందుకు మనల్ని ఎవరైనా అమ్మాయి నిజంగా ప్రేమిస్తుందా లేదా.. కొంచెం సేపు బాగుంటుంది..కొంచెం సేపు కొపంగా ఉంది..మరికొంచెం సేపు అలుగుతుంది..ఇప్పుడు ప్రేమిస్తా అంటుంది..వెంటనే లేదంటుంది..ఇలా ఉంటే కష్టం కదా..ఇంతకీ ఆమెను ఎలా అర్దం చేసుకోవాలి అని అర్దం కాని ప్రశ్నలతో సతమతమవుతున్నారా..ప్రతీ అబ్బాయి తన జీవితలో చేసే వేస్ట్ పని ఏంటో తెలుసా..అమ్మాయిని ఆమె మనసును అర్దం చేసుకొవలనే ప్రయత్నం..మాత్రమే..ఎందుకంటే అది అసాధ్యం..అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మ తరమే కాలేదు..అనే మాట వినే ఉంటారు కదా..

Image result for marriage

అలా ఎందుకంటే ఆడవారికి తమ జీవిత కాలంలో వివిధ సమయాల్లో వివిధ రకాల విషయాలను గడియలను కట్టాల్సిన పరిషితి ఉంటుంది..అలాగే వారికి ప్రతీ నెల వచ్చే పీరియడ్స్ కానివ్వండి..మరి ఏవిషయం వల్లనైనా సరే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి..అవి వెంట వెంటనే మారుతూ ఉంటాయి..కాబట్టి వారి మెంటాలిటీని ఆలోచనలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు..వారు బాధలో ఉన్నప్పుడు సర్ది చెప్పండి…అలిగినప్పుడు బుజ్జగించండి..అలా ఏ సమయంలో ఏం చేయాలో అది మాత్రమే చేయండి.. ఆమె మిమ్మల్ని ఒకసారి ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటుంది… అంతే కాని నిమిష నిమిషానికి ఆలోచనలు మారవు. ఆమె మనసులో ఎప్పుడూ మీరే ఉంటారు..కాకపోతే మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసినా కాల్ చేసినా ఎత్తకపోతే అది ఆమెకు సంబందించిన సమస్య అంటే ఆమె మనసు బాగోలేదు..లేదంటే మరేదో విషయానికి మీకు ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు..ఆమెతో కొంతసమయం కేటాయించండి..ఆ కొంత సమయంలో ఆమె తనకు తానుగా మీకు కాల్ చేసి మాట్లాడుతుంది..ఫోన్ చేసి దురుసుగా ఏంజరిగిందో తెలుసుకోవాలని ఆతృతగా ప్రయత్నించకండి..అక్కడ ఏదో జరిగిపోతుంది..ఏదో ఉందని కాదు..మూడ్ స్వింగ్స్ వల్ల మాత్రమే మహిళలు ఇలా చేస్తూ ఉంటారు…

ఈ క్రింది వీడియో చూడండి

అది అర్దం చేసుకుంటే మీరెప్పుడైనా ఆనందంగా ఉండగలుగుతారు.. కాబట్టి ఆమె మీకు ఒక్కసారి ప్రేమిస్తున్నాను అని చెప్పినపుడు..ఆ మాటను మాత్రమే మనసులో ఉంచుకొండి..అలగడం కోప్పడ్డం ఇవన్నీ తరువాతి విషయాలు..ఒకవేల మీరామెకు స్పేస్ ఇవ్వలని టైం ఇచ్చినా సరే ఆమె మీకు ఫోన్ చేసి నేను బాగాలేకపోయినా నీవు నాకు కాల్ చేసి అడగలేదు అని గనక అడిగితే వెంటనే కోపం తెచ్చుకోకుండా కాస్త రిలాక్స్ గా మీఎరు ఆమె గురించి ఏమనుకుంటున్నారో ఆమెకు వివరించి చెప్పండి..అలాగే ఆమెను ఎంతగా ఇష్టపడుతున్నారో ఆమంటే ఎంత ప్రేమ ఉందో తెలియజేయండి..అప్పుడే మీ ప్రేమ ఇంకా పెరుగుతుంది..ఏమైనా విషయాలు ఉంటే తనంత తానుగ చెప్తూ ఉంటుంది..అంతే కాని ఏదో తెలుసుకొవాలి ఆమెను అడక్కుండానే ఆమె గురించి ఎంద్దుకు చేయడం ఇటువంటి పనులు మాత్రం చేయకండి..ప్రమాదం కొని తెచ్చుకుంటారు..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation