తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 చివరి ఎలిమినేషన్ మిగిలి ఉంది. ఇంట్లో మిగిలి ఉన్న ఆరుగురిలో ఈ ఆదివారం ఒక్కరు ఎలిమినేట్ అవ్వనుండా మిగిలిన అయిదుగురు చివరి వారంకు వెళ్లబోతున్నారు. మోనాల్ ను మొదట బిగ్ బాస్ కాపాడుతూ వచ్చాడు అంటూ విమర్శలు వచ్చాయి. కాని ఇప్పుడు మోనాల్ కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి.