జబర్దస్త్లో టిక్ టాక్ దుర్గారావు భారీ ఆఫర్ ఇచ్చిన జబర్ధస్త్ యూనిట్ ఇంతకీ ఎవరి టీమంటే

206

టిక్ టాక్ యాప్‌తో ఫేమస్ అయిన దుర్గారావు అతని భార్యతో కలిసి జబర్దస్త్‌లో అడుగుపెట్టేశాడు. ప్రతివారం ఒక కొత్త సెలబ్రిటీని తన స్కిట్‌లోకి తిసుకుని వచ్చే హైపర్ ఆది ఈసారి టిక్ టాక్ దుర్గారావుని స్టేజ్ మీదికి తీసుకువచ్చి.. వాళ్లని ఫేమస్ చేసిన స్టెప్పుల్ని జబర్దస్త్ స్టేజ్ మీద వేయించాడు.

ఢీ షోలో నక్కిలీసు గొసుసు సాంగ్‌లో టిక్ టాక్ దుర్గారావు సిగ్నేచర్ స్టెప్పుల్ని వాడటంతో దెబ్బకి దుర్గారావు ఫేమస్ అయిపోయాడు. ఢీ చాంపియన్స్ పండు లేడీ గెటప్‌లో నక్కిలీసు గొలుసు (పలాస చిత్రం) పాటకు చేసిన పెర్ఫామెన్స్ యూట్యూబ్‌ని షేక్ చేసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation