జబర్దస్త్‌లో టిక్ టాక్ దుర్గారావుకు హైపర్ ఆది చేసిన మోసం ఇదే

టిక్ టాక్ లో దుర్గారావు అంటే పరిచయం అక్కర్లేని పేరు. దుర్గారావు నాట్య మండలి పేరుతో దుర్గారావు దంపతులు చేసే డాన్సులు చాలా ఫేమస్ అయ్యాయ. టిక్ టాక్ లో వీరిద్దరికీ మంచి పేరుంది. దుర్గారావు దంపతులకు టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. వీరికి టిక్ టాక్ ముసే నాటికి కొన్ని మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

అయితే ప్రస్తుతం టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికీ వీరు. ప్రస్తుతం యూట్యూబ్ లోనూ, ఫేస్ బుక్ ద్వారానూ తమ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు.కాగా పలాస చిత్రంలోనే “నాది నక్కిలీసు గొలుసు” పాటలో దుర్గరావు చేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి. అంతేకాదు దుర్గారావును ఇమిటేట్ చేస్తూ ఢీ షోలో పండు టీమ్ డాన్స్ చేసి తెగ ఫేమస్ చేసేసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation