తిరుమల చరిత్రలో ఎన్నిసార్లు మూసివేసారంటే?

199

ఈ సృష్టిలో జ‌రిగిన‌వి చెప్ప‌వ‌చ్చు కాని జ‌ర‌గ‌బోయేవి చెప్ప‌డం మాత్రం క‌ష్టం.కాని ఏ టెక్నాల‌జీ ఎలాంటి ప‌రిక‌రాలు లేని స‌మ‌యంలో త‌న దివ్య‌దృష్టితో కాల‌జ్ఞానం చెప్పారు. బ్ర‌హ్మంగారుఆ నాడు చెప్పిన ప్ర‌తీ వాక్కు నేడు క‌లియుగంలో బ్ర‌హ్మ వాక్కులా క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నాయి.విశ్వంలో జ‌రుగుతున్న మార్పులు భూమండలానికి వ‌స్తున్న ప్ర‌మాదాలు బ్ర‌హ్మంగారు ఆనాడే చెప్పిన ఓ గొప్ప విష‌యాలు ..మ‌రి ఆ క‌లియుగ వెంక‌న్న‌కి కూడా ఆ బాధ‌లు త‌ప్ప‌వు అన్నారు.నేడు అదే జ‌రుగుతోంది… మ‌రి బ్ర‌హ్మంగారి చ‌రిత్ర‌లో ఇంకా ఏమున్నాయో చూద్దాం….

ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఇలా తయారు చేసుకోండి (వీడియో)

Image result for tirupathi

నిజ‌మే ఇది స‌త్య వాక్కు…. తిరుమల విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతోంది…తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఇలా తయారు చేసుకోండి (వీడియో)

Image result for బ్రహ్మంగారు

తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేస్తారంటూ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. గతంలో గ్రహణం సమయంలో మాత్రమే తిరుమల దేవాల‌యం మూసివేశారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కాని వైర‌స్ వ‌ల్ల గుడి మూసేశారు.అలాగే కాలజ్ఞాణంలో బ్రహ్మం గారు పెను విపత్తు సంభవిస్తుంది అని రాసారు. దీంతో ఇది యుగాంతమే అంటూ కొందరు భయపడుతున్నారు. మనం భయపడాల్సిన పనిలేదు…అలాగని నిర్లక్షంగా వ్యవహరించద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం నుండి బయటపడచ్చు అని ప్రభుత్వం చెబుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

కరోనా వైరస్ థాటికి ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 188 దేశాల్లో కరోనా వైరస్ ప్రబ‌లి 11 వేల‌ మందికి ప్రాణనష్టం సంభవించింది. ఇంకా రెండు లక్షల 80 వేలమందికి పైగా కరోనా బారిన పడిన వారున్నారు. వాళ్లల్లో 30 వేలమంది కండిషన్ చాలా సీరియస్ గా ఉంది . మొత్తం దేశాలకు దేశాలే తమని తాము కట్టడి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మొట్టమొదటగా వైరస్ దాడికి గురైన చైనా మాత్రం ఇప్పుడు పూర్తిగా కోలుకుంది.అయితే బ్ర‌హ్మంగారు చెప్పిన విష‌యంలో తిరుమ‌లే కాదు ఆనాడు కాశీ గురించి కూడా చెప్పారు..తిరుపతి వెంకన్న దేవాలయం మూతబడుతుందని, కాశీ పట్న దేవాలయం పాడుపడుతుందని కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మం తన కాల జ్ఞానంలో చెప్పారు. కాశీలోని విశ్వనాథాలయం విషయంలో దాదాపు శతాబ్దం క్రితమే కాలజ్ఞానం నిజమైంది. 1910-12 మధ్య గంగానదికి తీవ్రమైన వరదలు వచ్చి, కలరా వ్యాపించింది, నెలన్నర పాటు భక్తులు విశ్వనాథుని దర్శనానికి వెళ్లలేదు.ఇక తిరుమ‌ల‌లో ఆలయ చరిత్రలో స్వామి దర్శనాలకు భక్తులను అనుమతించకపోవడం ఇది రెండోసారి. 1892లో స్వామివారి ఆలయాన్ని ఓసారి మూసి వేశారు. అందుకు కారణాలు ఏంటన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. ఆ తరువాత భక్తుల రాకను నిలిపివేసిన సందర్భం ఇదే. ఇలా బ్ర‌హ్మంగారు చెప్పింది నిజ‌మైంది అని భ‌క్తులు ప్ర‌జ‌లు అంద‌రూ అనుకుంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation