తిరుపతికి వెళ్లేవారికి షాక్… కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి

147

తిరుపతికి వెళ్లేవారికి అలర్ట్.. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు‌ పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు.

అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులకు మాత్రం అనుమతి ఉంటుంది. ఆ తర్వాత వాహ‌నాల‌కు కూడా అనుమ‌తించరు. క‌రోనా వైరస్‌ తీవ్ర‌త అధిక‌మ‌వుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని అధికారులు ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా నిబంధ‌న‌లను పాటించి స‌హ‌క‌రించాల‌న్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation