ఈ రోజు ఎలిమినేష‌న్ లో భారీ ట్విస్ట్

54

బోరింగ్‌గా మొదలైందే అనే ఫీలింగ్‌లో నుంచి బిగ్‌బాస్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. బిగ్‌బాస్‌లో రెండో వారంలోనే డబుల్ ఎలిమినేష‌న్ అంటూ ట్విస్ట్ ఇచ్చేశారు. దీంతో నామినేష‌న్‌లో ఉన్న కంటెస్టెంట్లకు కాస్త ఎక్కువగానే భయం పట్టుకుంది.

ఇది కూడా చదవండి: డ్రగ్స్ రాకెట్’లో శ్రద్దాకపూర్ .. రియాతో ఫాంహౌజ్లో భారీగా డ్రగ్స్ పార్టీ

ఈ క్రమంలోనే శనివారం బిగ్‌బాస్ నుంచి కరాటే కళ్యాణీ ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్‌ వీకెండ్ షోను హోస్ట్ నాగార్జున షేక్ చేస్తున్నారు. కంటెస్టెంట్‌‌లపై నాగ్‌ ఫైర్ అవ్వడం.. సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్లందరినీ సేఫ్ గేమ్ ఆడారంటూ కడిగి పారేయ్యడం జరిగాక..

ఇది కూడా చదవండి: రష్యా వ్యాక్సిన్ ని వీలైనంత కొనకపోతే తీవ్ర పరిణామాలు… హెచ్చరిస్తున్న సైంటిస్టులు

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉంటుందంటూ చెప్పిన నాగార్జున, మొదటగా కరాటే కళ్యాణిని బయటకు పంపారు. ఈ వారం నామినేషన్‌లో మొత్తం తొమ్మిది మంది ఉండగా.. వారిలో గంగవ్వను మొదట సేఫ్ చేశారు నాగార్జున.

ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation