Breaking News: ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం… తరలి వస్తున్న టాలీవుడ్ ప్రముఖులు

812

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి సినిమా రంగానికి చెందిన వారో, వారి కుటుంబ సభ్యులు మృత్యు వాత పడుతున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిర్మాత నాగ అశోక్ కుమార్ మాతృమూర్తి స్వర్గస్తులయ్యారు. నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ మాతృమూర్తి శానం చంద్రావ‌తి (90) ప‌.గో జిల్లా స్వ‌స్థ‌లంలో గుండెపోటుతో మృతి చెందారు.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

అమ్మ ఆశీస్సుల‌తో శ్రీ సాయి దేవ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శుభాకాంక్ష‌లు- వ‌సంతం- ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే-మాణిక్యం- దొంగ దొంగ‌ది- నిన్ను చూశాక‌- మౌన‌రాగం- త‌దిత‌ర చిత్రాల్ని అశోక్ కుమార్ నిర్మించారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

బిగ్ బాస్ కొత్త హోస్ట్ ఎవరు? క్లారిటీ ఇచ్చిన నాగర్జున…

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

Content above bottom navigation