టాలీవుడ్ లో మరో విషాదం… తరలి వస్తున్న సినీ ప్రముఖులు

8120

ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కొల్ల వసుంధరా వేది సోమవారం కన్నుమూశారు. ఆమె వయసు 88 యేళ్లు. గత కొంత కాలంగా అశోక్ కుమార్ మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్‌లో చివరి శ్వాస విడిచారు. అశోక్ కుమార్ విషయానికొస్తే.. ఈయన నిర్మాతగా ‘రక్త తిలకం’, ‘ధృవ నక్షత్రం’, ‘చెవిలో పువ్వు’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ఈశ్వర్’ ‘జయదేవ్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

ఈయన నిర్మాతగానే కాకుండా.. నటుడిగా ‘భారత్ బంధ్’ సినిమాతో తెరంగేట్రం చేసాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ నటుడిగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఈయన ‘ఒసేయ్ రాములమ్మ’, ‘వీడెవండీ బాబు, ‘జయం మనదేరా’, ’ప్రేమించుకుందాం..రా’ అంత:పురం, ‘టక్కరి దొంగ’, ‘ఈశ్వర్’ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. వసుంధర దేవి .. ప్రముఖ నిర్మాత రామానాయుడుకు స్వయాన సోదరి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

Content above bottom navigation