టాలీవుడ్ శ్రీమంతుడు రూ 500 కోట్ల భూమి దానం చేసిన తెలుగు విలన్

3413

ఆయన సినిమాల్లో విలన్‌ వేషాలు వేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరోలకే హీరో లాంటోడు. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి. హీరోలు ఒకరిద్దరిని ఆదుకుంటేనే మా వాడు గొప్పోడు అంటూ అభిమానులు ప్రచారం చేసుకునే కాలమిది. కానీ అభిమాన సంఘాలు, భజన సంఘాలు లేని సమయంలో తనకంటే ఎక్కువ సంపాదించే హీరోలను మించి గొప్ప సాయం చేశారాయన.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరోలు స్టుడియోలు, సినిమా హాళ్లు కట్టుకోవడంలో బిజీ అయిపోయారు. అప్పడు ప్రభాకర్‌రెడ్డి తన భూమిని సినీ కార్మికులు ఇళ్లు కట్టుకునేందుకు దానం చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాలా 500 కోట్ల రూపాయలు. ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంతిళ్లలో ఉంటున్నారు. అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్పవారు. ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరో.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

Embed

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్ చివికి పోలీస్ ని ఏమి చేశారంటే…

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation